TG TET 2024 Result: టెట్ 2024-(II) ఫలితాలు విడుదల

తెలంగాణ టెట్ 2024-II ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో జనవరి 2వ తేదీన ప్రారంభమైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG TET 2024-II) 20వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, సంబంధిత పేపర్ వివరాలు నమోదు చేసి స్కోరును తెలుసుకోవచ్చు.

టెట్ పరీక్షలకు 1,35,802 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 42,384 మంది (31.21 శాతం) అర్హత సాధించారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

CLICK HERE TGTET-II Result
TG TET 2024 Result: టెట్ 2024-(II) ఫలితాలు విడుదల TG TET 2024 Result: టెట్ 2024-(II) ఫలితాలు విడుదల Reviewed by Ashu Yadav on 6:57 AM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.