NRDRMలో 13762 ఉద్యోగాలు

భారత ప్రభుత్వంలోని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు వినోద మిషన్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఫిబ్రవరి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.


పోస్టు పేరు - ఖాళీలు

1. జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్: 93

2. అకౌంట్స్ ఆఫీసర్: 140

3. టెక్నికల్ అసిస్టెంట్: 198

4. డేటా మేనేజర్: 383

5. MIS మేనేజర్ : 626

6. MIS అసిస్టెంట్: 930

7. మల్టీటాస్కింగ్ అధికారి: 862

8. కంప్యూటర్ ఆపరేటర్: 1290

9. ఫీల్డ్ కోఆర్డినేటర్: 1256

10. ఫెసిలిటేటర్లు: 1103


తెలంగాణ మొత్తం ఖాళీల సంఖ్య: 6,881

ఆంధ్రప్రదేశ్ మొత్తం ఖాళీల సంఖ్య: 6,881

మొత్తం ఖాళీల సంఖ్య : 13,762


అర్హత: సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: ప్రాజెక్ట్ ఆఫీసర్కు 23-43సంవత్సరాలు, అకౌంట్ ఆఫీసర్ 22-43 సంవత్సరాలు, టెక్నికల్ అసిస్టెంట్, డేటా మేనేజర్, ఎంఐఎస్ మేనేజర్కు 21-43 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 18-43 సంవత్సరాలు.


జీతం: నెలకు జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్కు రూ.36,769, అకౌంట్స్ ఆఫీసర్కు రూ.27,450, టెక్నికల్ అసిస్టెంట్కు రూ.30,750, డేటా మేనేజరు రూ.28,350, ఎంఐఎస్ అసిస్టెంట్కు రూ.25,650, రూ.24,650, మల్టీ-టాస్కింగ్ అఫీషియల్కు రూ.23,450, కంప్యూటర్ ఆపరేటర్ 5.23,250, ఫీల్డ్ కోఆర్డినేటర్ రూ.23,250, ఫెసిలిటేటర్ రూ.22,750

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.399, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 5.399. 299.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 05-02-2025.

దరఖాస్తు చివరి తేదీ: 24-02-2025.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.

NRDRMలో 13762 ఉద్యోగాలు NRDRMలో 13762 ఉద్యోగాలు Reviewed by Ashu Yadav on 7:40 PM Rating: 5

Post Comments

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.