సుప్రీం కోర్టులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు
ఉద్యోగం పేరు : జూనియర్ అసిస్టెంట్స్(సుప్రీం కోర్టు)
మొత్తం పోస్టులు : 241
అర్హతలు : డిగ్రీ(ఏ గ్రూప్ అయిన సరే)తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అలాగే కంప్యూటర్ పై 35WPM స్పీడ్ కలిగి ఉండాలి.
వయసు : 18 నుంచి 30 సంవత్సరాలు(ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది)
ఫీజు వివరాలు : : బీసీ, జనరల్స్ కి రూ.1000/-, ఎస్సీ, ఎస్టీ, ఇతరులకు రూ.250/-
చివరి తేదీ : 08.03.2025(5pm)
ఒరిజినల్ నోటిఫికేషన్ కోసం : ఇక్కడ నొక్కండి
సుప్రీం కోర్టులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు
Reviewed by Ashu Yadav
on
4:11 PM
Rating:

No comments: