TSPSC Alert !


TSPSC Alert !
టి.ఎస్.పీ.ఎస్.సి  అభ్యర్థులకు ముఖ్య గమనిక నవంబర్ నెల 11వ తేది మరియు 13వ తేది న
 నిర్వహించే గ్రూప్-2 ఎగ్జాం కి ఈ క్రింద సూచింపబడిన నియమ నిబంధనలు విధిగా పాటించవలయును.




1.       కాళ్ళకు మరియు చేతులకు ఎలాంటి మైదాకు మరియు ఏ విధమైన ఇతర పాలిష్ చేసుకుని ఎగ్జాం హాల్ కి రాకూడదు వచినచో వారు లోపలి అనుమతించ బడరు.

2.       ఎగ్జాం కి వచ్చే ముందు ఏదైనా ఒక ప్రూఫ్(అనగా ఆదార్ లేదా ఓటర్ ఐ డి. లేదా రేషన్ కార్డు లేదా పాన్ కార్డ్ లేదా మరి ఏ ఇతర ప్రభుత్వ గుర్తిపొండిన ధృవీకరణ పత్రం) తో రావాలి.

3.       ఎగ్జాం కి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో రాకూడదు.

4.       మీయొక్క చేతి గడియారంతో కూడా రాకూడదు.

5.       మరియు ఎలాంటి షూ ధరించకూడదు. ఇందులో ఎలాంటి వాటిని ధరించిన పరీక్షకు అనుమతించబడరు.

6.       ఏదైనా బాల్ పాయింట్ పెన్నును మాత్రమే ఉపయోగించాలి.

7.       మీ యొక్క హాల్ టికెట్ పైన మీ యొక్క ఫోటో సరిగా లేకపోతే రెండు ఫోటోలతో నిర్ణిత సమయానికి ముందుగానే హాజరు అవ్వాల్సి వుంటుంది.

8.       సాధ్యమైనంత వరకి మీరు మీయొక్క హాల్ టికెట్ను కలర్ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుంటే మంచిది.

గమనిక: మీయొక్క హాల్ టికెట్ ఎగ్జాం కి వారం రోజుల ముందుగానే డౌన్లోడ్ అవ్వడానికి అవకాశాన్ని కల్పించనుంది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్.



For Information & Timing's in English Click Here

For Hallticket’s                                          Click Here

List of Rejected Candidate's                : Click Here

For TSPSC                                         :  Click Here 

For TSPSC Results                             : Click Here


TSPSC Alert ! TSPSC Alert ! Reviewed by Ashu Yadav on 6:28 AM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.