TSPSC Mock Test
టి.ఎస్.పి.ఎస్.సి. నిర్వహించే పరీక్ష కు ఎలా సన్నద్ధం అవ్వాలి అని ఆలోచిస్తున్నారా అయితే మరెందుకు ఆలస్యం టి.ఎస్.పి.ఎస్.సి. వారు నిర్వహించే మాక్ పరిక్ష వెంటనే వ్రాయండి.
మీ యొక్క పరీక్షను మొదలు పెట్టుటకు కింద ఇచ్చిన లింకును క్లిక్ చేసి మొదలు పెట్టండి.
ఈ లింకును క్లిక్ చేయగానే ఈ క్రింద చూపించిన విధంగా మీకు ఒక పేజి ఓపెన్ అవుతుంది
ఇలా రాగానే పైన చూపించిన రెడ్ సర్కిల్ లో వున్న Sign In పై క్లిక్ చేయండి
దీని పై క్లిక్ చేయగానే మల్లి ఇంకొక పాప్ అప్ ఓపెన్ అవుతుంది
అక్కడ సూచనల పేజి ఓపెన్ అవుతుంది దానిలో అనగా ఆ పేజి లో క్రింద కుడి వైపుకు వున్నా Next పై క్లిక్ చేయాలి
అలా క్లిక్ చేయగానే మల్లి ఈ క్రింద చూపించిన విధంగా తరువాతి పేజి వస్తుంది
ఎడమ వైపు వున్నా రెడ్ సర్కిల్ లో వున్నా చెక్ బాక్స్ పై క్లిక్ చేసి మల్లి క్రింద చూపిస్తున్న I am ready to begin పై క్లిక్ చేస్తే పరిక్ష ఓపెన్ అవుతుంది.
అక్కడ వచ్చిన ప్రశ్న కి సరైన సమాధానం ను ఎంచుకోండి ఆ తర్వాత save&next పై క్లిక్ చేసి పూర్తి కాగానే submit పై క్లిక్ చేస్తే మీ పరిక్ష పూర్తి అవుతుంది
Ok All The Best!
Is it still available
ReplyDelete