Inter Free Admissions in Corporate Colleges II ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ ఉచిత అడ్మిషన్లు

తెలంగాణ రాష్ట్రంలో 2024- 25 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు వివిధ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 


అర్హతలు : 

◆ పదో తరగతిలో కనీసం 7జీపీఏ, ఆ పైగా ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, నవోదయ, ఎయిడెడ్, జెడ్పీ, ఆదర్శ, కస్తూర్బా స్కూళ్లలో చదివిన విద్యార్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉంది. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు రూ.లక్ష, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు రూ.2 లక్షలకు మించకూడదు.


చివరి తేదీ :

◆ మే 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తుకు కావలసినవి :

◆ 10th హల్ టికెట్, ఆన్లైన్ మెమో

◆ క్యాస్ట్(కులం), ఇన్ కం(ఆదాయం)

◆ ఆధార్ కార్డు

◆ ఫోటో, ఫోన్ నెంబర్

Inter Free Admissions in Corporate Colleges II ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ ఉచిత అడ్మిషన్లు Inter Free Admissions in Corporate Colleges II ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ ఉచిత అడ్మిషన్లు Reviewed by Ashu Yadav on 11:13 AM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.