సంక్షిప్త సమాచారం : CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR IICT) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్
జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి
చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఉద్యోగం పేరు : CSIR IICT జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
మొత్తం పోస్టులు : 15
విద్యార్హతలు : ఇంటర్(12th)
అప్లికేషన్ ఫీజు : SC,ST, WOMENS ఉచితం AND ఇతరులకు Rs.500/-
ప్రారంభ తేదీ : 30.01.2025
చివరి తేదీ : 03.03.2025
వయస్సు : 28సం.లు(SC,ST-5Years, OBC-3Yrs వయసు సడలింపు)
అఫీషియల్ లింక్ : CLICK HERE
మొత్తం పోస్టులు : 15
విద్యార్హతలు : ఇంటర్(12th)
అప్లికేషన్ ఫీజు : SC,ST, WOMENS ఉచితం AND ఇతరులకు Rs.500/-
ప్రారంభ తేదీ : 30.01.2025
చివరి తేదీ : 03.03.2025
వయస్సు : 28సం.లు(SC,ST-5Years, OBC-3Yrs వయసు సడలింపు)
అఫీషియల్ లింక్ : CLICK HERE

No comments: