Entrance Notification For PG Coruses I పీజీ-2024 కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం దరఖాస్తుల నోటిఫికేషన్ విడుదల


డిగ్రీ పూర్తి చేస్తి MA, MSC, MA(Languages), M.Com రెండు సంవత్సరాల కోర్సుతో పాటు ఇంటర్ పూర్తి చేసి 5సంత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులో జాయిన్ అయ్యేందుకు ఎంట్రన్స్ టెస్ట్ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హులైనవారు క్రింద సూచించిన చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు.


ఎంట్రన్స్ టెస్టు వివరాలు  :

◆ PGCET(CPGET)-2024


ప్రారంభ తేదీ    : 

◆ 18.05.2024


చివరి తేదీ       : 

◆ 17.06.2024(ఎలాంటి ఫైన్ లేకుండా)

◆ 25.06.2024(రూ.500పైన్'తో )

◆ 30.06.2024(రూ.2000 ఫైన్'తో)


పరీక్ష తేదీ       : 

◆ 05.07.2024 నుండి ప్రారంభం


ఫీజుల వివరాలు :

◆ SC, ST, వికలాంగులు అయితే రూ.600/-

◆ ఇతరులు ఎవరైన రూ.800/- 

◆ ప్రతి ఆదనపు సబ్జెక్టుకు రూ.450/-తో పాటు సర్వీస్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది

ఎలిజిబుల్ కోర్సుల వివరాల కోసం : CLICK HERE

హెల్ప్ డెస్క్ కోసం : CLICK HERE

Entrance Notification For PG Coruses I పీజీ-2024 కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం దరఖాస్తుల నోటిఫికేషన్ విడుదల Entrance Notification For PG Coruses I పీజీ-2024 కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం దరఖాస్తుల నోటిఫికేషన్ విడుదల Reviewed by Ashu Yadav on 11:51 AM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.