జూనియర్ & డిగ్రీ కళాశాలలలో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశం కొరకు దరఖాస్తులు ప్రారంభం II MJPTBCWRJC & RDC-CET-2022
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికై, 2021-22 విద్యా సంవత్సరంలో అర్హులైన 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు హాజరౌతున్న తెలంగాణ రాష్ట్రంలోని విద్యా ర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు కోరబడుచున్నవి.
జూనియర్ కళాశాలలు (ఇంగ్లీషు మీడియం)
👉 జూనియర్ కళాశాలలు 138 (బాలురు-68, బాలికలు-70)
👉 గ్రూపులు: MPC, BiPC, CEC, HEC, MEC మరియు ఇతర వృత్తి విద్యా కోర్సులు (వివరాలు ప్రాస్పెక్టస్ లో పొందుపరచడమైనది).
మహిళాడిగ్రీ కళాశాల-1 (ఇంగ్లీషు మీడియం)
కోర్సులు:
1) B.Sc., MPC
2) B.Sc., MSCS.
3) B.Sc., MPCS
4) B.Sc., BZC.,
5) B.Sc., BBC 6) B.Sc., Data Science
7) B.A., HEP
8) B.A., HPE
9) B.Com., (General)
10) B.Com., (Computers)
11) B.Com., (Business Analytics)
ముఖ్యమైన తేదీలు:
👉 దరఖాస్తు ప్రారంభ తేది 08.03.2022 చివరి తేది 22.05.2022
👉 హాల్ టికెట్లు డౌన్లోడ్ తేది 28.05.2022 ప్రవేశ పరీక్ష తేది 05.06.2022
👉 దరఖాస్తు రుసుము రూ.200/-(ఆన్లైన్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేస్తే నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది)
సూచనలు:
👉 విద్యార్థుల ఎంపికః ప్రవేశ పరీక్షలో ప్రతిభ మరియు రిజర్వేషన్ ద్వారా ఎంపిక చేయబడును.
👉 తదుపరి వివరాలు ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో వివరించడం జరిగింది.
👉 వివరాలకు కార్యాలయ పని వేళల్లో 040-23328266 ఫోన్ నెంబరులో సంప్రదించగలరు.
జూనియర్ & డిగ్రీ కళాశాలలలో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశం కొరకు దరఖాస్తులు ప్రారంభం II MJPTBCWRJC & RDC-CET-2022
Reviewed by Ashu Yadav
on
5:16 AM
Rating:
No comments: