ఇండియన్ నేవీలో ట్రెడ్స్ మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

    ఇండియన్ నేవీ గ్రూప్ ‘సి’, నాన్ గెజిటెడ్‌గా వర్గీకరించబడిన ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.  ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదవగలరు & ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

ఉద్యోగం పేరు : ఇండియన్ నేవీ ట్రేడ్స్ మెన్
మొత్తం పోస్టులు : 1531
అర్హతలు : పదవ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్'లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
వయసు : 18 నుంచి 25 సంవత్సరాలు(సడలింపు ఉంటుంది)
ప్రారంభ తేదీ : 22.02.2022 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది(నోటిఫికేషన్'లో స్పష్టంగా ఇవ్వలేదు)
చివరి తేదీ : దరఖాస్తు ప్రారంభమైన 28 రోజులలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు :

అధికారిక నోటిఫికేషన్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని అప్ డేట్స్ తెలుసుకోవడం కోసం మా బ్లాగ్'ని విజిట్ చేస్తూ ఉండండి.

ఇండియన్ నేవీలో ట్రెడ్స్ మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇండియన్ నేవీలో ట్రెడ్స్ మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. Reviewed by Ashu Yadav on 10:22 AM Rating: 5

Post Comments

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.