సహకార బ్యాంకులో ఉద్యోగ అవకాశాలు..|| స్టాఫ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్ అప్లై ఆన్లైన్

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్  స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగం పేరు : స్టాఫ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్


మొత్తం పోస్టులు : 445
(స్టాఫ్ అసిస్టెంట్ : 372,అసిస్టెంట్ మేనేజర్ : 73)


అర్హతలు : ఏదైనా 60శాతం మార్కులతో డిగ్రీ లేదా కామర్స్ బ్యాక్ గ్రౌండ్'తో అయితే 55శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.


వయసు : 18 నుంచి 30 సంవత్సరాలు(సడలింపు క్రింది విధంగా ఉంటుంది)
- (SC/ST : 5Years, OBC : 3Years, Ex-serviceman : 3Years)

02.02.1992 తర్వాత నుంచి

01.02.2004 మధ్యలో జన్మించి ఉండాలి.

అప్లికేషను ఫీజు : ఎస్సీ, ఎస్టీ, వికలాంగులుకు రూ. 250/ బీసీ, ఓసీ, ఇతరులకు రూ.900.
(గమనిక : ఆన్లైన్ సెంటర్ ద్వారా ధరఖాస్తు చేస్తే నామ మాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది)


చివరి తేదీ : 06.03.2022


జిల్లాల వారిగా పోస్టుల వివరాలు : జిల్లాల డీసీసీబీ ఆధారంగా పోస్టులు ఉన్నాయి. అదిలాబాద్లో 58 స్టాఫ్ అసిస్టెంట్, 11 అసిస్టెం ట్ మేనేజర్ పోస్టులున్నాయి. హైదరాబాద్లో 45 స్టాఫ్ అసిస్టెంట్, 7 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, కరీంనగర్లో 65 స్టాఫ్ అసిస్టెంట్, 19 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఖమ్మంలో 50 స్టాఫ్ అసిస్టెన్స్ పోస్టులున్నాయి. మహబూబ్ నగర్ లో 25 స్టాఫ్ అసిస్టెన్స్, 7 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు న్నాయి. మెదక్ లో 57 స్టాఫ్ అసిస్టెంట్, 15అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, నల్గొండలో 26 స్టాఫ్ అసిస్టెంట్, 10 అసిస్టెంట్ మేనేజర్ పోస్టు లున్నాయి. వరంగల్ లో 46 స్టాఫ్ అసిస్టెంట్, 4 అసిస్టెంట్ మేనేజర్ పోటీలు ఖాళీగా ఉన్నాయి.


పరీక్ష కేంద్రాలు :
1. Hyderabad
2. Karimnagar
3. Khammam
4. Mahabubnagar
5. Nalgonda
6. Nizamabad
7. Warangal

మరిన్ని అప్ డేట్స్ తెలుసుకోవడం కోసం మా బ్లాగ్'ని విజిట్ చేస్తూ ఉండండి.

సహకార బ్యాంకులో ఉద్యోగ అవకాశాలు..|| స్టాఫ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్ అప్లై ఆన్లైన్ సహకార బ్యాంకులో ఉద్యోగ అవకాశాలు..|| స్టాఫ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్ అప్లై ఆన్లైన్ Reviewed by Ashu Yadav on 7:19 AM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.