LIC Online Exam Make Payment and Slot Booking II Apply Online

       భారత భీమా సంస్థ (ఎల్.ఐ.సి) ద్వారా ఏజెంట్ అవ్వాలి అనుకునే వారు మీ స్థానిక క్లబ్ మెంబర్ ను కలవండి. మీ క్లబ్ మెంబర్ ఎవరో తెలియలేదు అనుకుంటే మీ స్థానికంగా ఉండే ఏజెంట్స్ ద్వారా క్లబ్ మెంబర్ వివరాలు తెలుసుకుని ఏజెంట్ గా దరఖాస్తు చేసుకోండి. క్లబ్ మెంబెర్స్ మిమ్మల్ని ఏజెంట్ గా నియమించాలనుకుంటే మీ వద్ద నుండి వారికి కావాల్సిన ఆధారాలను తీసుకునే ఆన్లైన్ చేస్తారు. ఆతర్వాత మీరు ఆన్లైన్ లో పీజు చెల్లించి, మీ యొక్క పరీక్ష కేంద్రాన్ని బుక్ చేసుకోవాలి.  ఈ పరీక్ష మీకు పూర్తి ఆన్లైన్ లో నిర్వహించబడుతుంది. మొత్తం 50మార్కులకు 17మార్కులు వస్తే పాసయితారు. ఆ తర్వాత రెండు రోజుల్లో మీ క్లబ్ మెంబెర్ ద్వారా మీకు ఎల్.ఐ.సి ఐ.డి. వస్తుంది. అనంతరం మీరు ఎల్.ఐ.సి పాలసీలు చేయవచ్చును. 



Instruction for Payment and Slot Booking

1.Candidate can make a payment next day after confirmed for examination. 2. For any payment related query, insurance company/candidate needs to contact the respective bank.
3. Please do not close the browser till you get an appropriate message (Payment Successful/Unsuccessful) and note down the Customer Reference number.
4. In case the message shows as payment is "Unsuccessful" and amount is debited from bank account then kindly contact your respective bank.
5. Exam fees once paid will not be refunded under any circumstances once scheduled, even if candidate chooses to remain absent for the examination.
For Latest JOBS CLICK HERE
LIC Online Exam Make Payment and Slot Booking II Apply Online LIC Online Exam Make Payment and Slot Booking II Apply Online Reviewed by Ashu Yadav on 8:47 AM Rating: 5

1 comment:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.