Dost Final Phase Admissions Starts from 9th Agust-2019 II Apply Online
Degree Final Phase Admissions started from 9th Agust-2019. Elibile candidates may apply online.
డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు మరో అవకాశం వచ్చింది. ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఇది వరకు అడ్మిషన్ పొందకుండా ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవచ్చు...
ముఖ్యమైన తేదీలు
- రిజిస్ట్రేషన్ , వెబ్ ఆప్షన్స్ ప్రారంభం : 09. 08. 2019
- రిజిస్ట్రేషన్ , వెబ్ ఆప్షన్స్ చివరి తేదీ : 13. 08. 2019
- సీట్ల కేటాయింపు : 14. 08. 2019
- సెల్ఫ్ రిపోర్టింగ్ , పీజుల చెల్లింపు : 14. 08. 2019 నుండి 16. 08. 2019
దరఖాస్తుకు కావాల్సినవి
- ఆధార్ కార్డు
- ఫోటో
- ఇంటర్ వివరాలు
- టెన్త్ మెమో జీరాక్స్
(పైన తెలిపినవి మొదటి సారి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మాత్రమే, రెండవ సారి వెబ్ ఒప్షన్స్ ఇచ్చే వారికి అవసరం లేదు)
ముఖ్యమైన లింకులు
- రిజిస్ట్రేషన్(కొత్త వారి కోసం) : ఇక్కడ నొక్కండి
- అప్లికేషన్ ఫీజు చెల్లించుటకు : ఇక్కడ నొక్కండి
- అభ్యర్థి లాగిన్ : ఇక్కడ నొక్కండి
- మీ పిన్ నెంబర్ మర్చిపోయినట్లైతే తిరిగి పొందుటకు : ఇక్కడ నొక్కండి
- హెల్ప్ లైన్ సెంటర్స్ వివరాలు : ఇక్కడ నొక్కండి
- ఆఫీసియల్ వెబ్సైట్ కోసం : ఇక్కడ నొక్కండి
దరఖాస్తులో ఏమైనా సందేహాలు ఉంటె మీ దగ్గరలోని హెల్ప్ లైన్ సెంటర్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హెల్ప్ లైన్ సెంటర్ ఫోన్ నెంబర్ల కోసం ఇక్కడ నొక్కండి.

No comments: