మే 3న నీట్...


* జేఈఈ మెయిన్స్ మొదటి విడత జనవరి ఆరు నుంచి 11 వరకు..
* రెండో విడత మూడు నుండి ఏప్రిల్ 3 నుంచి 9 వరకు
* దేశవ్యాప్తంగా మొత్తం 16 ప్రవేశ పరీక్ష తేదీలకు కు షెడ్యూల్  విడుదలయ్యింది
Education Update : ఎంబిబిఎస్, బి డి ఎస్ వైద్య కళాశాలలో 2020- 21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది మే 3వ తేదీన నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ నిర్ణయించింది ఐఐటి ఎన్ఐటి  ఐఐఐటీ ఇతర జాతీయ విద్యా సంస్థల్లో వచ్చి వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ మెయిన్స్ మొదటి విడతను జనవరి 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రెండో విడత ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. వీటితోపాటు జాతీయ స్థాయిలో మొత్తం పదహారు రకాల ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలతో పాటు షెడ్యూల్లో ఎన్ టి ఏ గురువారం విడుదల చేసింది. నీట్ ను ఆఫ్లైన్లో నిర్వహిస్తారు. ప్రస్తుతం విడుదల చేసిన పరీక్ష తేదీలలో అవసరమైతే మార్పులు జరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ పద్ధతిలో జరిగే పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 1 నుంచి ప్రాక్టీస్ టెస్ట్ లను నిర్వహిస్తారు.
మే 3న నీట్... మే 3న నీట్... Reviewed by Ashu Yadav on 9:58 PM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.