సుమక్క యూట్యూబ్ ఛానల్...II యాంకర్ సుమా ఓ కొత్త ప్లాట్ ఫామ్ తో


       యాంకర్ సుమ  ఇన్ని రోజులు టీ.వీ. షోస్ చేస్తూ కొన్ని కొన్ని ఇతర ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ఓ సరికొత్త యూట్యూబ్ ఛానల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

      ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తానంటుంది.



ప్రస్తుతం సుమక్క ఛానల్ లో ఉన్న కొన్ని ప్రీమియర్ వీడియోస్ మీకోసం.........



సుమక్క యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన ప్రోమో-2... ఈ వీడియోలో యాంకర్ సుమ ఓ రాజకీయ నాయకురాలిగా అరంగేట్రం చేసి, కార్యకర్తలతో మాట్లాడుతూ కామిడి పండించిన తీరు అందరిని ఆశ్చర్య పర్చింది.




మరిన్ని సుమక్క ఛానల్ వీడియోస్ కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయగలరు.

సుమక్క యూట్యూబ్ ఛానల్ 


మరిన్ని అప్డేట్స్ కోసం మా బెస్ట్ అప్డేట్స్  బ్లాగ్ స్పాట్ ని విజిట్ చేస్తూ ఉండండి...

సుమక్క యూట్యూబ్ ఛానల్...II యాంకర్ సుమా ఓ కొత్త ప్లాట్ ఫామ్ తో సుమక్క యూట్యూబ్ ఛానల్...II యాంకర్ సుమా ఓ కొత్త ప్లాట్ ఫామ్ తో Reviewed by Ashu Yadav on 11:31 PM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.