Employment Card Apply Online @ Telangana State
ఎంప్లాయిమెంట్ కార్డు సేవలు ఒక్క నిరుద్యోగ భృతికి మాత్రమే కాకుండా కొత్తగా ఏదైనా ఉద్యోగాల(ముఖ్యంగా,సింగరేణి వంటి సంస్థలు)కు ఎంపికైన ఈ ఎంప్లాయిమెంట్ కార్డు ఉపయోగపడనుంది.
Required Documents for New Employment Card...
1. Color Photograph(Passport Size)
2. Your Signature
3. Caste Certificate(If applicable - Required for BC, ST, SC's)
4. SSC Certificate
5. Inter Certificate( If you Have -ఇంటర్ ఉంటేనే లేదంటే అవసరం
లేదు)
6. Degree or Higher Qualifcation Certificates(If you Have-
7. School Bonafied Study Certificate 4th to 10th
8. Aadhar Card
9. Physically Handicapped( If applicable- ఉంటేనే లేదంటే అవసరం
లేదు)
10. Driving License( If applicable -ఉంటేనే లేదంటే అవసరం
లేదు)
డిగ్రీ లేదా ఇంకా ఎక్కువ అర్హతలు ఉన్నవారు. మీయొక్క కన్సో లిడేటెడ్, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అవసరముంటుందని గమనించగలరు. లేనిచో మీ అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అంతేగాకుండా మీరు సబ్మిట్ చేసే ప్రతి సర్టిఫికెట్ కూడా ఒరిజినల్ కలర్ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తేనే అప్రూవ్ అయ్యేందుకు వీలుంది.
గమనిక : ఎంప్లాయిమెంట్ కార్డుకు దరఖాస్తును ప్రారంభించే ముందు పైన తెలిపినవి అన్ని ముందుగానే స్కాన్ చేసి ఉంచుకోవాలి.
- New Employment Card...... Click Here
- Renewal Employment Card... Click Here
- Download Employment Card...Click Here
- Know Your Employment Card Status...Click Here
- Transfer Employment Card to One Dist other Dist...Click Here
- Mobile Number Change Click Here
- Forget Password or Lost Employment Card Details Click Here
Employment Card Apply Online @ Telangana State
Reviewed by Ashu Yadav
on
10:13 AM
Rating:
No comments: