టీ ఎస్ ఐసెట్ -2019 కౌన్సిలింగ్ షెడ్యూల్.....

       ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో జాయిన్ అయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐసెట్  షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ మేరకు అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో జాయిన్ అయ్యేవారు క్రింద తెలిపిన తేదీలలో ప్రాసెసింగ్ పీజు పే చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోగలరు.

స్లాట్ బుకింగ్ తేదీలు : 

 ఆగస్టు 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు స్లాట్ బుకింగ్ చేసుకుని ఫి పే చేయాల్సి ఉంటుంది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ 

 ఆగస్ట్ 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు సర్టిఫికెట్ (ధ్రువపత్రాల) వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది.

వెబ్ ఆప్షన్స్ తేదీలు 

 ఆగస్ట్ 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్  నమోదుకు అవకాశం కల్పించారు.

సీట్ల కేటాయింపు

ఆగస్టు 14వ తేదీన ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబందించి సీట్లను కేటాయించనున్నారు.


వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఎలావుంటుందో తెలుసుకోవడం కోసం CLICK HERE


టీ ఎస్ ఐసెట్ -2019 కౌన్సిలింగ్ షెడ్యూల్..... టీ ఎస్ ఐసెట్ -2019 కౌన్సిలింగ్  షెడ్యూల్..... Reviewed by Ashu Yadav on 12:15 AM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.