ఓపెన్ స్కూల్( SSC, INTER )ప్రవేశాల తేది పొడిగింపు..
అడ్మిషన్స్ కొరకు ZPHS BOYS MAHADEVPUR
Mobile :9492202095.లో సంప్రదించండి.
ఓపెన్ SSC లో చేరుటకు కావాల్సిన డాకుమెంట్స్
👉ఏ తరగతిదైనా ఒరిజినల్ TC లేదా study certificate లేదా Date of birth certificate & 2 జిరాక్స్
👉కులధ్రువీకరణపత్రం ఒరిజినల్ & 2 జిరాక్స్
👉ఆధార్ జిరాక్స్ 2
👉రేషన్ కార్డు జిరాక్స్
👉3పాస్ పోర్ట్ ఫొటోస్
ఒకే సంవత్సరంలో Inter పూర్తి చేసే అవకాశం
ఓపెన్ Interఅడ్మిషన్స్ కు కావాల్సిన డాక్యూమెంట్స్
👉SSC మెమో ఒరిజినల్ & 2 జిరాక్స్
👉కులధ్రువీకరణపత్రం ఒరిజినల్ & 2 జిరాక్స్
👉ఆధార్ జిరాక్స్ 2
👉3 పాస్ పోర్ట్ ఫొటోస్
ఈ సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయండి. మనం share చేయడం వల్ల ఒక్కరికి మేలు జరిగినా మంచిదే కదా..! అందుకే చదువుకు దూరమైన వారికి ఇంట్లోనే ఉంటూ మళ్ళీ చదివే అవకాశం ఉంది. Share చేసి ఆ సదవకాశం మీరూ కల్పించండి
పూర్తి వివరాలకు
బి.ప్రభాకర్ రెడ్డి
ఓపెన్ స్కూల్ సహా కో ఆర్డినేటర్
ZPHS BOYS MAHADEVPUR
9492202095…8247318662
No comments: