Best Employment through Mini Banking Point with free of cost
మినీ బ్యాంకింగ్ కోసం ఎదురుచూసే వారికి ఈ పోస్ట్ ఓ శుభవార్తను అందించబోతుంది....
కామన్ గా ఏదైనా బ్యాంకింగ్ సేవలు ఇచ్చే కంపెనీలు ఓకే రిటైలర్ ఐ.డీ అందించేందుకు సుమారుగా రూ. 500ల నుంచి రూ. 2000ల వరకు వసూలు చేస్తుంటారు.. అయినప్పటికీ కంపని సేవ ఎలా ఇస్తుంది అనే సందేహం ఉంటుంది..
కానీ మీ మీకు ఇవ్వబోయే కంపెనీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండానే మినీ బ్యాంకింగ్ సేవలతో పాటు అన్ని రకాల మొబైల్, డీటీహెచ్ అతి తక్కువ ధరలతో మనీ ట్రాన్స్ఫర్ సేవలు అందుబాటులో ఉన్నాయి..
ముందుగా కంపెనీ పేరు తెలుసుకుందాం..
మేము మీకు చెప్పబోయే కంపెనీ పేరు Paysh ...
ఇందులో ఆధార్ ద్వారా డబ్బులు విత్ డ్రా, డబ్బులు పంపించడం, మొబైల్, డీ.టి.హెచ్ రీఛార్జులు అందుబాటులో ఉన్నాయి...
కమీషన్లు చూసుకున్నట్లైతే...
1. ప్రతి రీఛార్జీ పై 2 నుంచి 3శాతం కమీషన్ వస్తుంది.
2. ఆధార్ విత్ డ్రా పై బయట ఇచ్చే కంపెనీలకంటే మెరుగ్గా ఉంటుంది.
3.అతి తక్కువ చార్జెస్ తో మని ట్రాన్స్ఫర్
పై సేవలే కాకుండా మరికొన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి..
పై అన్ని సేవలతో రిటైలర్ ఐ.డీ పూర్తిగా ఉచితం...
ఇప్పుడే మీరు ఐ.డీ పొందుటకు వెంటనే క్రింది నెంబర్లను సంప్రదించండి..
వాట్సాప్ : 7993993575ఫోన్ :7993993575, 08720-295575
Best Employment through Mini Banking Point with free of cost
Reviewed by Ashu Yadav
on
1:11 AM
Rating:
No comments: