సామాజిక దూరం ఎక్కడైనా పాటించాల్సిందే..!

లోకల్ న్యూస్ : లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు, వ్యాపారులు సామాజిక దూరం పాటించేందుకు శ్రద్ధ చూపుతున్నారు. ఇదిలా ఉంటే మందుబాబులు సైతం కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దోహద పడుతున్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో ఓ వ్యక్తికి మరో వ్యక్తి కల్లు వంపే ఫోటో వైరల్ అవుతుంది. 
సామాజిక దూరం ఎక్కడైనా పాటించాల్సిందే..! సామాజిక దూరం ఎక్కడైనా పాటించాల్సిందే..! Reviewed by Ashu Yadav on 3:51 AM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.