SBI Clerk Jobs II Apply Online for 8000 Posts

        స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో 8 వేల క్లర్క్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభమైంది. అర్హత గల వారు దరఖాస్తు చేసుకుని మంచిగా ప్రిపేర్ అయితే బ్యాంకు జాబ్ ఈజీగా పొందవచ్చు.  అర్హత, పీజు, తదితర వివరాలు క్రింద ఉన్నాయి.

మొత్తం పోస్టులు     :   8000

పోస్ట్ పేరు : జూనియర్ అసోసియేట్ 

అర్హతలు  : 
డిగ్రీ(ఏ యూనివర్సిటీ నుండి పాసైన ఒకే)

దరఖాస్తు ఫీజు  : 
750/-(బీసీ, ఓసీలకు)
125 /-(ఎస్టీ,ఎస్సీ, అంగవైకల్యం ఉన్నవారికి)

ముఖ్యమైన తేదీలు :
Last Date to Apply : 26.01.2020
Halltikckets Download : 11.02.2020(Prelims)
Halltickets Download : 2nd Week of April 2020(Mains)
Prelims Examination : Feb/March-2020
Main Examination : 19.04.2020

వయస్సు :
20 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలవారు(Age Relaxation వర్తిస్తుంది)

For Offical Notification             : CLICK HERE
SBI Clerk Jobs II Apply Online for 8000 Posts SBI Clerk Jobs II Apply Online for 8000 Posts Reviewed by Ashu Yadav on 8:34 PM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.