డిసెంబర్ 31న ముగియనున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ గడువు..

ఇంటర్, డిగ్రీ, ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు ఉపకార(స్కాలర్షిప్) వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 31 చివరి తేదీ.
ఫ్రెష్ స్కాలర్ షిప్ కు కావాల్సిన డాకుమెంట్స్...

1. పదవ తరగతి మెమో జీరాక్స్
2. ప్రస్తుతం మీరు చదువుతున్న తరగతి నుండి క్రిందికి 7సంవత్సరాల స్టడీ లేదా బోనఫైడ్ సెర్టిఫికెట్లు
3. బ్యాంక్ అకౌంట్ జీరాక్స్
4. ఆధార్ కార్డు జీరాక్స్
5. పాస్ పోర్ట్ సైజు ఫోటో
6. అడ్మిషన్ నెంబర్, అడ్మిషన్ అయిన తేదీ ఉండాలి
7. ఒక ఫోన్ నెంబర్ కలిగి ఉండాలి(ఓటీపీ వేరిఫికేషన్ కోసం) 

రెన్యువల్ స్కాలర్ షిప్ కు కావాల్సిన డాకుమెంట్స్...

1. ఇన్ కం డిక్లరేషన్ ఫారం..
2. ప్రీవియస్ మెమో
3. బ్యాంక్ అకౌంట్ జీరాక్స్
4. ప్రస్తుతం చదువుతున్న స్టడీ బోనఫైడ్ సర్టిఫికెట్ 
5. ఒక ఫోన్ నెంబర్ కలిగి ఉండాలి(ఓటీపీ వేరిఫికేషన్ కోసం) 

మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం bestupdatess.blogspot.com ని విజిట్ చేయండి...
డిసెంబర్ 31న ముగియనున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ గడువు.. డిసెంబర్ 31న ముగియనున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ గడువు.. Reviewed by Ashu Yadav on 10:17 AM Rating: 5

Post Comments

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.