తెలంగాణ పోస్టల్ సర్కిల్ జాబ్స్ అప్లికేషన్లు ప్రారంభమైనాయి.
తెలంగాణ పోస్టల్ సర్కిల్ జాబ్స్ అప్లికేషన్లు ప్రారంభమైనాయి.
అర్హత : 10వ తరగతి
ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనునుకునే వారు...ఈ క్రింది వాటితో రాగలరు.
1. ఫోటో(పాస్ పోర్ట్ సైజ్)
2. సంతకం(ఎవరికైతే అప్లై చేస్తున్నారో వారిది)
3. పదవ తరగతి మెమో
4. ఎస్సీ, ఎస్టీలు అయితే కులం సెర్టిఫికెట్, బీసీలు అయితే ఓబీసీ సెర్టిఫికెట్ తో రాగలరు.
5. వచ్చేటప్పుడు ఒక ఫోన్ తో రాగలరు(ఓటీపీ వేరిఫికేషన్ ఉంటుంది)
వీటితో పాటు కంప్యూటర్ సెర్టిఫికెట్స్ ఉంటే తీసుకుని రాగలరు. ఒక వేళ లేకపోతే అవసరం లేదు.
పైవన్నీ కూడ సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి క్లారిటీగా కనిపించేవి తీసుకురాగలరు.
ధరఖాస్తులు సమర్పించుటకు చివరి తేదీ : *14.11.2019*
రిజిస్ట్రేషన్, పేమెంట్ చేసి ఉన్న వారికి *21.11.2019* వరకు అప్లికేషన్ సబ్మిషన్ చేసే వెసులుబాటు ఉంది.
*గమనిక* : దీనికి సంబంధించిన ఆన్లైన్ పేమెంట్ పోస్ట్ ఆఫీసుకు వెళ్లి చేయాల్సిన అవసరం లేదు. మావద్దే చెల్లించబడును.
వివరాలకు :
*మంజునాధ ఆన్లైన్స్(డిజిటల్ సేవ)*
*యూబీఐ కుడి వైపు, ఇండియా ఫస్ట్ ఏటీఎం ఎదురుగా*
*వరంగల్ రోడ్, మహాదేవపూర్*
తెలంగాణ పోస్టల్ సర్కిల్ జాబ్స్ అప్లికేషన్లు ప్రారంభమైనాయి.
Reviewed by Ashu Yadav
on
9:36 PM
Rating:
No comments: