India Post Office GDS Jobs with 10th Class II Total 21,413 Vacancies
విద్యార్హతలు : పదవ తరగతి
మొత్తం పోస్టుల సంఖ్య : 21,413
ప్రారంభ తేదీ : 10.02.2025
చివరి తేదీ : 03.03.2025
వయస్సు : 18 నుండి 40సంవత్సరాలు.. ఎస్సీ,ఎస్టీలకు 5సం.లు, ఓబీసీలకు 3సం.లు, వికలాంగులకు 10సం.ల వయసు సడలింపు ఉంటుంది.
ఫీజుల వివరాలు : ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు,మహిళలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు రూ.100/-లు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగానికి మా ద్వారా దరఖాస్తు చేయాలంటే
సర్కిల్ వారీగా పోస్టుల వివరాలు

No comments: