Indian Coast Guard Navik Recruitment-2025
ఉద్యోగం పేరు : ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్(జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్)
విద్యార్హతలు : పదవ తరగతి, ఇంటర్
మొత్తం పోస్టుల సంఖ్య : 300
సంక్షిప్త సమాచారం : ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ ఖాళీల నియామకానికి ఉపాధి నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రారంభ తేదీ : 11.02.2025
చివరి తేదీ : 25.02.2025
వయస్సు : 18 నుండి 22 సంవత్సరాలు. అంటే 01.09.2003 నుండి 31.08.2007 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు 5సంవత్సరాలు, ఓబీసీ లకు 3సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
ఫీజుల వివరాలు : ఎస్సీ, ఎస్టీలకు ఉచితం. మిగతా వారికి రూ.300/-లు
Indian Coast Guard Navik Recruitment-2025
Reviewed by Ashu Yadav
on
9:42 AM
Rating:

No comments: