Morpho L0 & L1 Device మధ్య తేడాలు ఇవే.. II UIDAI సూచించే L1 డివైస్ ఇప్పుడే కొనుగోలు చేయండి..!
Morpho కంపని నుండి ఇది వరకు వినియోగంలో ఉన్న Morpho L0 డివైస్'లో భద్రత పరంగా ఎక్కువ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో దాని స్థానంలో Morpho L1 డివైస్ తీసుకువచ్చింది. ఇంతకు ముందు వాడుకలో ఉన్న Morpho L0 డివైస్'లు ఆధార్ బేస్డ్ సర్వీసులకు పనిచేయబోవని ఆ కంపని గతంలోనే ప్రకటించింది. కాగ మే 31, 2024 నుండి ఇక పూర్తి స్థాయిలో వాటి సేవలు నిలిపివేయబడుతున్నాయని మరో మారు ప్రకటించింది. అయితే ఇప్పటికి Morpho L0 డివైస్'లు వాడుతున్న వారు తప్పనిసరిగా Morpho L1 డివైస్'లు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చాల మంది తాము వాడుతున్న డివైస్ L0న లేదా L1 డివైస్ అనేది గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నట్లు కంపని గమనించి దానిని గుర్తించేందుకు ఓ బ్రోచర్ రిలీజ్ చేసింది.
ప్రస్తుతం వాడుతున్న డివైస్ L0కు చెందినదా..? L1కు చెందినదా.. ఇలా గుర్తించండి
పైన ఫోటోలో పసుపు రంగుతో మార్క్ చేసి ఉన్న గుర్తుల ఆధారంగా మీరు వాడుతున్న డివైస్ ఏరకానికి చెందిందో ఈజీగా గుర్తు పట్టొచ్చు.
Morpho L0 Vs L1కు మధ్య తేడాలు ఇవే..
పైన పేర్కొన్న వ్యత్యసాల్లో ప్రధానంగా L0అతి తక్కువ భద్రత కలిగి ఉందని.., L1అధిక భద్రత ప్రమాణాలు కలిగు ఉందని కంపని తన వెబ్సైట్'లో పేర్కొంది.
ఏది ఏమైనా సైబర్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలతో పాటు కంపనీలు తమదైన శైలిలో భద్రత పరంగా ముందడుగులు వేస్తున్నాయి. ఆర్థికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఇది కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ సైబర్ మోసాల బారిన పడకుండా ఇక Morpho L1డివైస్ కొనుగోలు చేయడం తప్పని సరైంది. ఆధార్ సంస్థ కూడా Morpho L0 డివైస్'కు బదులు Morpho L1డివైస్ కు ప్రాదాన్యత ఇవ్వడంతో ఇక Morhp L1డివైస్ వాడక తప్పదనేది స్పష్టం అయ్యింది. ఇక బిజినెస్ విషయంలో ఇప్పటికే Morpho L0 డివైస్ వాడుతున్నవారు మే 31, 2024 తర్వాత అవి పని చేయవు కాబట్టి ముందుగానే వీటిని కొనుగోలు చేస్తే మంచిదనేది అధికారులు ముందుగానే సూచిస్తున్నారు. L0 డివైస్ వాడుతున్నవారు L1 డివైస్ కొనుగోలు చేసేందుకు క్రింద ఉన్న BUY Now లింక్ పై క్లిక్ చేస్తే అమెజాన్ షాపింగ్ యాప్ ద్వార Morpho L1డివైస్ ఆర్డర్ చేసుకోవచ్చు. మీ సొంతంగా కూడ యాప్ లో కొనుగులో చేయొచ్చు. కాని అనుకోకుండా L0డివైస్ ఆర్డర్ అయితే ప్రస్తుతం ప్రముఖ కంపనీలైన Amazon, Flipkart యాప్స్'లో Returnకు బదులు Replace చేసే అవకాశం మాత్రమె ఇచ్చారు కాబట్టి జాగ్రత్త వహించగలరు. ఇక బిజినెస్ విషయంలో ఇప్పటికే Morpho L0 డివైస్ వాడుతున్నవారు మే 31, 2024 తర్వాత అవి పని చేయవు కాబట్టి ముందుగానే వీటిని కొనుగోలు చేస్తే మంచిదనేది అధికారులు ముందుగానే సూచిస్తున్నారు.
L0 డివైస్ వాడుతున్నవారు L1 డివైస్ కొనుగోలు చేసేందుకు క్రింద ఉన్న BUY Now లింక్ పై క్లిక్ చేస్తే అమెజాన్ షాపింగ్ యాప్ ద్వార Morpho L1డివైస్ ఆర్డర్ చేసుకోవచ్చు. మీ సొంతంగా కూడ యాప్ లో కొనుగులో చేయొచ్చు. కాని అనుకోకుండా L0డివైస్ ఆర్డర్ అయితే ప్రస్తుతం ప్రముఖ కంపనీలైన Amazon, Flipkart యాప్స్'లో Returnకు బదులు Replace చేసే అవకాశం మాత్రమె ఇచ్చారు కాబట్టి జాగ్రత్త వహించగలరు.
BUDGET HP USB HUB Under Rs.850/- with 4Ports : BUY NOW HERE
Morpho L0 & L1 Device మధ్య తేడాలు ఇవే.. II UIDAI సూచించే L1 డివైస్ ఇప్పుడే కొనుగోలు చేయండి..!
Reviewed by Ashu Yadav
on
9:01 AM
Rating:
No comments: