మంజునాథ ఆన్లైన్ సర్వీసెస్ సేవలు


    మా మంజునాధ ఆన్లైన్'లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి... కొన్ని సేవల వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.. పూర్తి వివరాలకు క్రింద ఇవ్వబడిన నెంబర్'ను సంప్రదించ గలరు.

ఆధార్'లో అప్డేట్స్ చేయబడును..
- ఆధార్, మొబైల్ నెంబర్ లింక్
- ఆధార్, మెయిల్ ఐడీ లింక్
- ఆధార్'లో అడ్రస్ మార్పు
- ఆధార్'లో పుట్టిన తేదీ మార్పు
- ఆధార్'లో జెండర్ మార్పు
- రేషన్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేయబడును
- కొత్తగా పెళ్ళైన వారి పేరు మరియు అడ్రస్ మార్పులు చేయబడును

ఇన్సూరెన్స్ సేవలు
అన్ని రకాల వాహనాల(కారు, బైక్, లారీ..)కు ఇన్సూరెన్స్(పుల్/థర్డ్ పార్టీ) చేయబడును.
గమనిక : ఒకసారి ఇన్సూరెన్స్ చేస్తే ఆ తర్వాతి సంవత్సరం మేమే మీకు గుర్తు చేసి పాలసీ ల్యాప్స్ కాకుండ చూస్తాం..



పూర్తి వివరాలకు
మంజునాధ్ ఆన్లైన్స్(డిజిటల్ సేవ)
హెచ్.పీ గ్యాస్ ఆఫీస్ ప్రక్కన , సహారా ఆఫీస్ క్రింద
వరంగల్ రోడ్, మహాదేవపూర్
ఫోన్ : 08720295575, 7993993575


మంజునాథ ఆన్లైన్ సర్వీసెస్ సేవలు మంజునాథ ఆన్లైన్ సర్వీసెస్ సేవలు Reviewed by Ashu Yadav on 7:07 AM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.