General Knowledge Free Online Quiz -18: 20.04.2021 by Lokal Updates
ఈరోజు క్విజ్ మీ జనరల్ నాలెడ్జ్ కి ఒక ఉదాహరణ... అలాగే ప్రతి రోజు నిర్వహించే క్విజ్ లో భాగంగా వారంలో ఎదో ఒక రోజు ఖచ్చితంగా క్యాష్ ప్రైజ్ లేదా ఇతర గిఫ్ట్ కాంపిటీషన్ నిర్వహిస్తాం.. ఇందులో గిఫ్ట్ కాంపిటీషన్ నిర్వహించిన రోజు ఇచ్చిన అన్ని ప్రశ్నలకు జవాబు చేసిన ఒకరిని Randomగా సెలక్ట్ చేసి ఈ బహుమతిని పంపించడం జరుగుతుంది.
ఈక్విజ్ మీకు ఉపయోగడితే ఇతరులకు షేర్ చేయండి... అలాగే ప్రతి రోజు ఉచితంగా అందించే ఈ క్విజ్ పోటీలను వినియోగించుకోండి.
కొన్ని అనివార్య కారణాల వలన నిన్నటి క్విజ్ నిర్వహించలేకపోయాం..

No comments: