 |
| Bestupdatess.blogspot.com |
ఇప్పుడు ఆధార్ కార్డులో మీపేరు, పుట్టిన తేదీ, లింగం, అడ్రస్(చిరునామా), భాష అప్డేట్ చేయడం ఇప్పుడు ఎంతో సులభం. దీనికి కావాల్సింది మీయొక్క ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబర్(ప్రస్తుతం వాడుకలో ఉన్నది) లింక్ అయి ఉంటే సరిపోతుంది.
కొత్తగా వచ్చిన ఆధార్ ఆన్లైన్ సర్వీసుల వివరాలు.
- Name(పేరు మార్పిడి)
- Date of Birth(పుట్టిన తేదీ మార్పిడి)
- Gender(లింగ మార్పిడి)
- Address(చిరునామా మార్పిడి)
- Language(భాష మార్పిడి)
పైన పేర్కొన్న ఏ సర్వీస్ పొందాలన్న దానికి ఆధార్(UIDAI) సూచించిన డాక్యుమెంట్ ఉండాలి. డాక్యుమెంట్ ఉంటే మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే ఈసేవలు ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. మీద్వారా కాకపోతే సమీపంలోని డిజిటల్ సేవ, మీసేవ, ఆన్లైన్ సెంటర్ల ద్వారా కూడా ఈ సర్వీసులు పొందవచ్చు.
గమనిక : పూర్తి వివరాలకు ఆధార్ అపీషియల్ వెబ్సైట్ లో చూడవచ్చు.
No comments: