CTET-2019 Applications Started II సి టెట్ దరఖాస్తులు దరఖాస్తులు ప్రారంభమైనవి


కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా నిర్వహించే సీటెట్(ఎంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు) నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత గలవారు దరఖాస్తు చేసుకోగలరు.


    ముఖ్యతేదీలు :

    • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19. 08. 2019
    • అప్లికేషన్ చివరి తేదీ : 18. 09. 2019
    • పరీక్ష తేదీ : 08. 12. 2019

    అర్హతలు: 


    • టీచర్(1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఇంటర్ విత్ 50% మార్కులు, డీఎడ్ లేదా డిగ్రీ విత్ బీ.ఈడీ )
    • టీచర్(6వ తరగతి నుండి 8వ తరగతి వరకు  ఇంటర్ విత్ 50% మార్కులు, డిగ్రీ విత్ బీఈడీ )

    పీజు వివరాలు : 


    • పేపర్ 1 లేదా 2 బీసీ లేదా ఇతరులకు : 700/-
    • పేపర్ 1 మరియు  2 బీసీ లేదా ఇతరులకు : 1200/-
    • పేపర్ 1 లేదా 2 ఎస్సి, ఎస్టీల, అంగవైకల్యం    : 350/-
    • పేపర్ 1మరియు 2 ఎస్సి, ఎస్టీల, అంగవైకల్యం    : 600/-


    పూర్తి వివరకాలకు ఇక్కడ క్లిక్ చేయండి 

    CTET-2019 Applications Started II సి టెట్ దరఖాస్తులు దరఖాస్తులు ప్రారంభమైనవి CTET-2019 Applications Started II సి టెట్ దరఖాస్తులు  దరఖాస్తులు ప్రారంభమైనవి Reviewed by Ashu Yadav on 11:25 PM Rating: 5

    No comments:

    Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.