డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కొనసాగుతున్న అడ్మిషన్స్....
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ అవ్వడం ఎలా...?
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కొత్తగా అడ్మిషన్ పొందేందుకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. దీనికి ఎవరు అర్హులు, అర్హతలు ఏంటి అనేది క్రింద పూర్తిగా ఇవ్వబడింది.
అందుబాటులో ఉన్న కోర్సులు...
1. బీ.ఏ
2. బీ.కామ్
3. బీ.యస్సి
పైన తెలిపిన కోర్సులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ మీడియాల్లో రాష్ట్రంలోని అన్ని అంబేద్కర్ స్టడీ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి.
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి...
* మీ సమీపంలోని ఆన్లైన్ కేంద్రాలలో
* మీసేవ, ఈసేవ, డిజిటల్ సేవ కేంద్రాలలో
ఎవరు అర్హులు
* ఇంటర్ లేదా దానికి సమానమైన కోర్సు చేసినవారు
* పాలిటెక్నిక్, ఐ.టి.ఐ చేసినవారు.
* ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ చేసిన వారు.
* డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు నిర్వహించే అర్హత పరీక్ష ఐన పాసై ఉండాలి.
దరఖాస్తుకు కావాల్సినవి.
* పదవ తరగతి మార్కుల మెమో
* ఇంటర్ లేదా దానికి సమాన అర్హత కలిగిన మెమో
* రెండు ఫోటోలు
* ఆధార్ కార్డు
* కుల ధ్రువీకరణ పత్రం (ఓసీలకు అవసరం లేదు)
పూర్తి వివరాలకు, ఇంగ్లీషులో అఫిషీయల్ నోటిఫికేషన్ పొందుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
ధన్యవాదాలు....
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కొనసాగుతున్న అడ్మిషన్స్....
Reviewed by Ashu Yadav
on
7:01 AM
Rating:
No comments: